.

12, నవంబర్ 2010, శుక్రవారం

వైకల్యాన్ని జయించిన ఆత్మవిశ్వాసం ...

 

మనిషిని నిలువునా కుంగదీసేది అంగవైకల్యం. ఎటూ పాలుపోకుండా చేసేది అంగవైకల్యం. వికలాంగులంటే పోలియో, అంధత్వం, మరుగుజ్జుతనం వున్నవారే కాదు. ప్రమాదవశాత్తూ తమ అవయవాలు కోల్పోయినవారూ వికలాంగులే. అలాంటివారిని చూసి ఎగతాళి చేసేవారు కొందరు. వెకిలిగా నవ్వేవారు ఇంకొందరు. మాటలతో కుళ్లబొడిచి వారు కన్నీరు కార్చుతుంటే వినోదించేవారు మరికొందరు. వికలాంగులలోనూ శక్తిసామర్థ్యాలున్నాయి. ప్రతిభాపాటవాలున్నాయి. రాణించే సత్తా వుంది. అందరిలా జీవించే.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి