.

22, నవంబర్ 2010, సోమవారం

రూపొందుతున్న బహుళధృవ ప్రపంచానికి దర్పణం : సియోల్‌ జి -20 శిఖరాగ్రం

అందరూ ఊహించినట్లే గత వారాంతంలో సియోల్‌లో జరిగిన జి 20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించే ఔషధం ఏమిటన్న విషయంపై ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. గత పిట్స్‌బర్గ్‌ సమావేశ నిర్ణయాలనే ఈ సమావేశం పునరుద్ఘాటించింది. ఒకటి 2011 నాటికి వివిధ దేశాలు అనుసరించే కరెన్సీ విలువకు సంబంధించి ఏకాభిప్రాయానికి రావాలని, రెండు ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై పరస్పర సమీక్ష, మూడు ఎంతపెద్దవైతే అంత బలమైనవన్న సూత్రాన్ని విడనాడి శక్తివంతమైన బ్యాంకులను నియంత్రించేందుకు చట్టాలు చేయాలని, నాలుగు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్మాణంలో మార్పులు చేసి శక్తివంతమైన దేశాల సరసన చేరనున్న భారత్‌వంటి దేశాల వాటా పెంచాలని పిట్స్‌బర్గ్.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి