.

12, నవంబర్ 2010, శుక్రవారం

థైరాయిడ్‌ను పిల్లల్లో ముందుగా కనుక్కోలేకపోతే (థైరాయిడ్‌- 2 )

ఆ పిల్లల్లో మెదడు పెరుగుదల సరిగా వుండదు. మందంగా వుంటారు. ఆ సమస్యతో బాధపడే పిల్లల కళ్లు ఉబ్బినట్లుంటాయి. నాలిక పెద్దగా వుండి బైటికి తూగగా పెడుతుంటారు. ఆ పిల్లలు బొంగురుగా ఏడుస్తారు. పొట్ట పెద్దదిగా వుంటుంది. సామాన్యంగా పిల్లల ఎదుగుదలలో కనిపించే మూడు నెలలకు మెడ నిలబెట్టడం, ఆరునుండి ఏడు నెలలకు కూర్చోవడం, పదినుంచి పన్నెండు నెలల మధ్య నడవడం వంటివి వీరిలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి