29, మార్చి 2015, ఆదివారం

మిజోరం గవర్నర్‌ పై వేటు

                                 ఐజ్వాల్‌ : మిజోరం గవర్నర్‌ అజీజ్‌ ఖురేషిపై మోడీ ప్రభుత్వం శనివారం వేటువేసింది. కేంద్రం ఆడమన్నట్టల్లా ఆడేందుకు తాను సిద్ధంగా లేనందునే, గవర్నరు పదవి నుంచి తనను తొలగించాలని ప్రభుత్వం చూస్తోందని సుప్రీం కోర్టును ఆయన ఆశ్రయించారు. ఇంతలోనే ఆయనపై వేటు వేస్తూ మోడీ ప్రభుత్వం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. కొత్త వారిని నియమించే వరకు http://www.prajasakti.com/index.php?srv=10301&id=1317741

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి