18, ఫిబ్రవరి 2014, మంగళవారం

పేద విద్యార్థులపై పెద్ద మనసుకృష్ణకుమార్‌ ఐఐటి చేశాడు. అయితే చాలామందిలా లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఏదో చూసుకుని తన మానాన తను బతకాలనుకోలేదు. ప్రతిభ ఉన్నా డబ్బు లేని ఎంతోమంది పేద విద్యార్థులకు తనలానే ఐఐటి చేయడానికి తగిన ఊతమివ్వాలనుకున్నాడు. అవంతి ఫెలోస్‌కు రూపమిచ్చాడు.
భారతదేశంలోని ప్రముఖ కాలేజీలలో, కార్పొరేట్‌ కాలేజీలలో పేద విద్యార్థులకు అవకాశం ఉండదు. అందుకే ఇలాంటి పేద విద్యార్థులకు.see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి