.

5, ఆగస్టు 2012, ఆదివారం

అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగిత

అమెరికా ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత పెరిగినంతగా ఉద్యోగావకాశాలు పెరగటం లేదన్న నిష్టుర సత్యాన్ని స్వయంగా ప్రభుత్వ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. జులై నెలలో 1,63,000 ఉద్యోగావకాశాలు ఏర్పడినప్పటికీ నిరుద్యోగిత 8.3 శాతానికి పెరిగిందని అమెరికా కార్మిక శాఖ శ-క్రవారం విడుదల చేసిన మాసాంతపు నివేదికలో వెల్లడించింది. ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడిన వారి సంఖ్య 1,95,000. ఇది అంతకు ముందు నెలకన్నా 45 వేలు ఎక్కువ. గత ఐదు నెలల్లో లెక్కకు మిక్కిలిగా ఉద్యోగావకాశాలు కల్పించినప్పటికీ పెరుగుతున్న జనాభాకు అవి ఏ మాత్రం సరిపోవటం లేదని.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి