.

27, ఆగస్టు 2012, సోమవారం

సెల్లే కదాని సిల్లీగా తీసుకుంటే ...

నేడు మానవుని జీవితంలో సెల్‌ ఫోన్‌ ఒక భాగం. సెల్‌ ఫోన్‌ లేనిదే క్షణం కూడా గడవని పరిస్థితి. అయితే ఈ సెల్‌ఫోన్‌ మానవ మనుగడకి హెల్‌ఫోన్‌గా మారింది. సెల్‌ వినియోగం పెరిగి పోవడంతో గ్రామాల నుంచి పట్టణాల వరకు తమ సిగల్‌ వ్యవస్థను మెరుగు పర్చుకోవడానికి వివిధ కంపెనీలు పోటీ పడి ప్రతి చోటా సెల్‌ టవర్లు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో దాదాపు మూడున్నర లక్షలకుపైగా సెల్‌టవర్లు ఉన్నట్లు అంచనా. ప్రతీ కంపెనీ దేనికదే సెల్‌టవర్లను ఏర్పాటు చేసుకొంటోంది. అయినా.. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సిగల్స్‌ అందవు .....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి