.

1, జులై 2012, ఆదివారం

పుతిన్‌కు చరిత్ర తెలియదు

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జార్‌ చక్రవర్తి చేసిన జాతి విద్రోహ చర్యలను బోల్షివిక్‌ ప్రభుత్వంపై నెట్టేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రయత్నించాడు. 1917 నాటి బోల్షివిక్‌ ప్రభుత్వం 'జాతి విద్రోహానికి' పాల్పడిందంటూ గత బుధవారం నాడు ఆయన పార్లమెంట్‌ ఎగువ సభలో చేసిన ఆరోపణలను గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ తన అధికార పత్రిక రిజోస్పాస్టిస్‌లో తీవ్రంగా ఖండించింది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది జార్‌ చక్రవర్తి పాలనలోనేనన్న విషయాన్ని గుర్తుచేసింది.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి