.

6, జులై 2012, శుక్రవారం

ఆ చిరునవ్వు వెనుక...

గృహిణికుండే బాధ్యతలు అన్నీయిన్నీ కావు. పొద్దున్న లేచింది మొదలు, పడుకునేవరకూ పనులు కొనసాగుతూనే ఉంటాయి. అయితే, ఆమె ఇవన్నీ భర్త సహాయ సహకారాలతో నెట్టుకొచ్చేస్తుంది. రోజూ అతని ప్రేమ, వాత్సల్యంతో సేదతీరుతుంది. కానీ, భర్తది వారానికి ఒకసారి మాత్రమే కనిపించే ఉద్యోగమైతే! అతని వృత్తికి రాత్రీపగలు తేడా లేకుంటే! ఇక భార్యపై పడే అదనపు బాధ్యతల గురించి వేరే చెప్పాలా?. వంటపని, ఇంటిపని, పిల్లలు, వారి చదువులు, సరుకులు తెచ్చుకోవడం, బిల్లులు కట్టుకోవడం, అతిథులను చక్కబెట్టడం... ఈ చిట్టాకు అంతూదరీ వుండదు. వీటిని మించి వారిని వెంటాడే అభద్రత అనంతం.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి