.

11, జులై 2012, బుధవారం

అమెరికాలో పెరిగిన నిఘా

బరాక్‌ ఒబామా పాలనలో అమెరికాలో నిఘా విస్తరించింది. ఇది భరించలేని స్థాయికి చేరడంతో ఒబామాకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. వినియోగ దారులపై నిఘా పెట్టాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి తమకు అనేకమార్లు అందాయని ఎటి అండ్‌ టి వంటి ప్రముఖ సెల్‌ఫోన్‌ కంపెనీలు అంగీకరించాయి. నిఘా కోసం 2011లో కనీసం 13 లక్షల వరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని న్యూయార్క్‌టైమ్స్‌ కథనం తెలిపింది. ఏ ప్రాంతం నుంచి ఫోన్‌ ఉపయోగించిందీ .........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి