.

22, జులై 2012, ఆదివారం

పార్ట్‌టైమ్‌ అమెరికా..!

దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండటంతో అమెరికాలో అనేక మంది ఇప్పుడు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలతో సర్దుకోవాల్సి వస్తోంది. అమెరికా ప్రభుత్వ కార్మిక శాఖలెక్కల ప్రకారం జూన్‌ నెలలో 8.2 శాతంగా నమోదయిన నిరుద్యోగిత ఇప్పటికీ అదే రేటులో స్థిరంగా కొనసాగుతోంది. నిరుద్యోగిత 8 శాతానికి పైగా నమోదవటం వరుసగా ఇది 41వ నెల. ఇవన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థ దుస్థితినే సూచిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినటంతో అమెరికాలో సైతం దీర్ఘకాలిక నిరుద్యోగిత తాండవిస్తోంది. గత నెలలో కేవలం 80 వేల ఉద్యోగాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి ......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి