.

1, మే 2012, మంగళవారం

2016లో టైటానిక్‌-2

2016లో టైటానిక్‌-2 జల ప్రవేశం చేయనుంది. ఇంగ్లండ్‌ - న్యూయార్క్‌ నడుమ సముద్రయానం చేయనుంది. అసలు టైటానిక్‌కు అచ్చుగుద్దినట్లుగా ఈ నౌక ఉంటుందని సమాచారం. టైటానిక్‌ మునక విషాదం శత వార్షికోత్సవం ముగిసిన కొన్ని వారాల తరువాత ఆస్ట్రేలియాకు చెందిన శత కోటీశ్వరుడు, గోల్డ్‌ కోస్ట్‌ యునైటెడ్‌ యజమాని క్లెయివ్‌ పామర్‌ సోమవారం పత్రికలకు జారీచేసిన ఓ ప్రకటనలో ఈ మేరకు తెలిపాడు. చైనా నౌక నిర్మాణదారు భాగస్వామ్యంతో అత్యంత ఆధునిక టైటానిక్‌ నమూనాను రూపొందించనున్నట్లు ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన అవగాహనా పత్రంపై ప్రభుత్వరంగ........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి