.

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

అమెరికా ఆధిపత్యం బీటలువారుతోందా?

1953లో ఇరాన్‌లో నివసించి ఉంటే అమెరికా ఆధిపత్యం గురించి కాగన్‌ ఈవిధమైన ఆలోచనలు కలిగి ఉండేవారా? ఆ సంవత్సరంలో సిఐఎ కుట్రపన్ని దేశ ప్రధానిని అధికారంలో నుండి దించివేసి కర్కోటకుడైన షాను గద్దెపై కూర్చుండబెట్టింది. 1954లో గ్వాటెమాలాలో నివసించి ఉంటే కూడా ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేసి ఉండేవారు కాదు. 1958లో లెబనాన్‌లో, 1964లో బ్రెజిల్‌లో, 1965లో ఇండోనేసియాలో ఉంటే కూడా కాగన్‌కు అమెరికా ఆధిపత్యం ఇలాగే కనిపించి ఉండేదా? ..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి