.
26, ఏప్రిల్ 2012, గురువారం
ఎవరి లెక్కలు వారివే..
రామచంద్రపురం నియోజక వర్గ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు కోసం ఆయా పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తు న్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలు వడకుండానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తు న్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ఒక అడుగు ముందుకు వేసి జిల్లా, రాష్ట్ర, కేంద్ర నాయ కులను తీసుకొచ్చి ప్రచారంలో భాగస్వా ములను చేస్తోంది.
.........
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి