.

10, ఏప్రిల్ 2012, మంగళవారం

అమెరికాలో నిరుద్యోగంతో స్టాక్‌మార్కెట్‌ పతనం

ఒబామా 2008లో అధికారానికి వచ్చినపుడు అమెరికా నిరుద్యోగం 7.8శాతం ఉంది. అది తరువాత పదిశాతం వరకు గరిష్టంగా పెరిగి ఇప్పుడు 8.2శాతానికి తగ్గినట్లు చెబుతున్నారు. 7.2శాతం కంటే ఎక్కువ నిరుద్యోగులున్న సమయంలో రూజ్వెల్ట్‌ తప్ప ఎవరూ గెలవలేదని చరిత్ర చెబుతోంది. అందుకే నిరుద్యోగ శాతం తగ్గిందని చెప్పేందుకు ఒబామా సర్కార్‌ బమ్మిని తిమ్మిని చేస్తోంది. ప్రకటించిన సమాచారం విశ్వసనీయతను అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో కొత్త ఉద్యోగాలు..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి