.

1, ఏప్రిల్ 2012, ఆదివారం

ఇంటర్నెట్లో ఒక రోజు...

ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఇంటర్నెట్‌ ఒక నిత్యావసరం. అదే జీవితం అన్నట్లుగా అయిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంటర్నెట్‌ లేకుండా మనం ఉండగలమా అనిపిస్తుంది. ఇంటర్నెట్‌ మానవ జీవితంలో అంతగా పెనవేసుకుపోయింది. మనిషికి నిత్యావసరాలైన అన్ని రంగాల్లోనూ దీని ప్రమేయం లేకుండా ఒక్క పనీ జరగని రోజుల్లో మనమున్నాం. మనిషి జీవితంలో ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్న ఇంటర్నెట్‌ గురించి మాత్రం ఎవరూ పెద్దగా ఆలోచించరు....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి