.

19, ఫిబ్రవరి 2012, ఆదివారం

దస్‌ సాల్‌ బాద్‌ బాగ్దాద్‌

అమెరికా పద ఘట్టనల కింద పదేళ్లలో ఒక దేశ స్వరూపమే మారిపోయింది. అదే ఇరాక్‌. చరిత్రలో మొసపుటేమియాగా గణితికెక్కిన ఆ రాజ్యాన్ని... 2002లో అన్ని సౌకర్యాలతో అలరారిన ఆ దేశాన్నిఆధునిక రాబందులు అమెరికా, దాని మిత్ర దేశాలు ... 2012 నాటికి పీనుగుల గడ్డగా మార్చివేశాయి. అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా నిల్చిన ఇరాక్‌ పదేళ్లలో ఆకలి చావులు, మారణకాండతో మరుభూమిగా మారింది. అపార చమురుతో గల్ఫ్‌లోనే అత్యంత ధనిక దేశంగా విరాజిల్లిన ఇరాక్‌లో ప్రజలు పదేళ్లలో వీధుల్లో అడుక్కునే దశకు చేరారు. ఇరాక్‌ రాజధానిగా భాసిల్లిన బాగ్దాద్‌ నేలమట్టమైంది. రసాయన ఆయుధాలు ఉన్నాయన్న తప్పుడు ఆరోపణతో అమెరికా ఆ దేశాన్ని దురాక్రమించి అక్కడి అపార చమురు సంపదను దోచుకుంటోంది. ఒక్క ఇరాకే కాదు. అపార .......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి