.

1, ఫిబ్రవరి 2012, బుధవారం

చిన్న దేశాలను అమెరికా శిక్షిస్తోంది

ఇరాన్‌పై అమెరికా, ఐరోపా యూనియన్ల ఉమ్మడి ఆంక్షలు అమలులోకి వచ్చినందున శ్రీలంక వంటి చిన్న దేశాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. శ్రీలంక దాదాపు తన మొత్తం ముడి చమురు సరఫరాల కోసం ఇరాన్‌పైనే ఆధారపడి ఉంది. దేశంలోని ఒకే ఒక్క చమురు శు ద్ధి కర్మాగారం సపుగాస్కందా ఇరాన్‌ ముడి చమురును మాత్రమే ప్రాసెస్‌ చేయగలదు. దేశం ముందున్న ప్రత్యామ్నాయాలేమిటని ప్రశ్నించగా 'ఏమి చేయాలనే దానిపై మేము చర్చిస్తున్నాం' అని శ్రీలంక అధ్యక్షుడు .......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి