.
5, నవంబర్ 2011, శనివారం
అంతా సిద్ధం...
వెస్డిండిస్తో టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ధంగా ఉంది. తొలి టెస్టుకు ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా ఆతిధ్యం ఇవ్వనుంది. స్వదేశంలో నవంబర్ 6 నుండి విండిస్లో భారత్ మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడనుంది. 2009లో ఇక్కడ భారత్-శ్రీలంక మధ్య జరిగిన వన్డే మ్యాచ్ రద్దయింది. పిచ్ ప్రమాదకరంగా మారడంతో మ్యాచ్ అర్ధంతరంగా ముగిసింది. అప్పటి నుండి కోట్లా మైదానంపై నిషేదం కొనసాగుతోంది......
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి