.

5, నవంబర్ 2011, శనివారం

ఆర్భాటమెక్కువ 'మొగుడు' ( చిత్ర సమీక్ష )

 మొగుడు అంటే ఎలా ఉండాలి? ప్రతీ మగాడు మొగుడు కాలేడు, భార్య మనసెరిగి నడుచుకున్నవాడే నిజమైన 'మొగుడు'...అని బీభత్సమైన ఇంటడ్రక్షన్‌ ఇచ్చిన దర్శకుడు కృష్ణవంశీ, ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశపర్చాడు. సినిమాలో విషయం అంత లేదని చూశాకగానీ ప్రేక్షకుడు తెలుసుకోలేడు. కుటుంబ నేపథ్యంలో వచ్చిన అనేక సినిమాలు మన తెలుగునాట ఘన విజయాన్ని అందుకున్నాయి. కారణం అందులో ఒప్పించే కథ, మెప్పించే కథనం ఉండటమే. కథలో ఆసక్తిగొలిపే డ్రామా ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి