.

4, నవంబర్ 2011, శుక్రవారం

కటకటాల్లోకి పాక్‌ ఆటగాళ్లకు

 క్రికెట్‌ ప్రపంచాన్ని ఒక కుదుపుకుదిపిన స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో ముగ్గురు పాకిస్తాన్‌ ఆటగాళ్లకు శిక్షలు ఖరారయ్యాయి. గతేడాది ఆగస్టులో లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పెను దుమారం రేపిన ఈ ఫిక్సింగ్‌లో సల్మాన్‌ భట్‌, మహ్మద్‌ ఆసిఫ్‌, మహ్మద్‌ అమిర్‌ పాత్రలను నిర్ధారిస్తూ లండన్‌లోని సౌత్‌వర్క్‌ క్రౌన్‌ కోర్టు న్యాయమూర్తి జెరెమీ కుక్‌ తీర్పు చెప్పారు. మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌కు రెండేళ్ల 6 నెలలు, ఆసిఫ్‌కు ఏడాదిపాటు జైలు శిక్ష విధించారు. మరో ఆటగాడు అమిర్‌(19)ను ఈ కేసులో అదుపులోకి తీసుకుని, ఆరు నెలలపాటు యువ నేర శిక్ష సంస్థకు తరలిస్తారు. .......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి