.
21, నవంబర్ 2011, సోమవారం
వంద కొడితే... వంద బంగారు నాణేలు
మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో చారిత్రక వందో సెంచరీ చేస్తే ముంబయి క్రికెట్ అసోషియేషన్ వంద బంగారు నాణేలు ఇవ్వనుంది. అదొక అంకే అని సచిన్ అన్నా దానిని అభిమానులు పట్టించుకోవడం లేదు. తింటే గారెలే తినాలి...కొడితే సిక్స్ కొట్టాలి...చూస్తే సచిన్ వందో సెంచరీనే చూడాలంటున్నారు. మాస్టర్ 'శతాభివందనం' కోసం క్రికెట్ అభిమానుల నవంబర్ 22 కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు వెస్టిండీస్‌తో చివరిదైన మూడో టెస్టు జరగనుంది........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి