.

12, నవంబర్ 2011, శనివారం

కన్‌ఫ్యూజ్‌ చెయ్యొద్దు...

ఇలా రౌండప్‌ చేసి నన్ను కన్‌ఫ్యూజ్‌ చెయ్యొద్దు. ఎందుకంటే కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాను'..అని మరో పంచ్‌ డైలాగ్‌ విసిరాడు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు. 'బిజినెస్‌మేన్‌' ఫస్ట్‌లుక్‌లో భాగంగా రిలీజ్‌ చేసిన డైలాగ్‌ ఇది. 11-11-11న 'బిజినెస్‌మేన్‌' ఫస్ట్‌ స్టిల్‌ రిలీజ్‌ చేశారు. ముంబాయి నేపథ్యంలో రూపొందుతున్న 'బిజినెస్‌మేన్‌' బిజినెస్‌ పరంగా తెలుగు సినీ చరిత్రలో నూతనాధ్యాయానికి తెరతీయబోతోంది. ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ పతాకంపై డేరింగ్‌ ప్రొడ్యూసర్‌ వెంకట్‌ ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి