.

29, అక్టోబర్ 2011, శనివారం

ఇదీ ఊదేస్తారా...!

 ఈడెన్‌ గార్డెన్‌లో నేడు ఏకైక టి20లోనూ ఇంగ్లండ్‌ను మట్టికరిపించాలని టీమిండియా భావిస్తోంది. వన్డే సిరీస్‌ను భారత్‌ 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. భారత పర్యటనలో ఇక్కడి పరిస్థితులు అర్ధం చేసుకోవడంలో ఇంగ్లండ్‌ జట్టు పూర్తిగా విఫలమైంది. మాజీ ఐసిసి టి20 ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌ పొట్టి క్రికెట్‌లో తమని తాము నిరూపించుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. మరోసారి ఇంగ్లండ్‌పై పై చేయి సాధించాలని .........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి