.

12, ఆగస్టు 2011, శుక్రవారం

ప్రేక్షకుడికి దూరమవుతున్న తెలుగు సినిమా

 కాలంతోపాటు మారటంలో తెలుగు సినిమా వెనకబడుతోంది. అబ్బే ...ప్చ్‌...ఊహూ...అన్న భావార్థంతో తెలుగు ప్రేక్షకుడి మొహం వాడిపోతోంది. కామెడీ, యాక్షన్‌ ఫార్ములాతో వస్తున్న కథల్లో కొత్తదనం లోపించటమే ఇందుకు కారణం. గతంలో సమకాలీన రాజకీయాలు, అవినీతి, నేరాలు వంటి కథలతో సినిమాలు వచ్చేవి. కానీ నేడు వినోదమే ప్రధానమై పోయింది. వాస్తవిక కథనాలకు వినోదాన్ని జోడించొచ్చన్న ఆలోచన లోపిస్తోంది. తమిళం వైపు నుంచి కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రశంసలు, పైసలూ రెండు దక్కుతున్నాయి. రంగం, కాంచన, నాన్న ఇందుకు చక్కటి ఉదాహరణలు.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి