.
2, ఆగస్టు 2011, మంగళవారం
రేపు కొత్త సిఎం!
కర్నాటక నూతన ముఖ్యమంత్రి బుధవారం ఎన్నిక కానున్నట్లు తెలుస్తుంది. ఆ రోజు రాష్ట్ర బిజెపి శాసనసభ్యులు సమావేశమవనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ధర్మేంధ్ర ప్రధాన్ తెలిపారు. అయితే నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇప్పటివరకు బిజెపిలో ఏకాభిప్రాయం రాలేదు. ఎడ్యూరప్ప అభ్యర్థిగా ఉన్న ఎంపీ సదానంద గౌడకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి........
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి