.

14, ఆగస్టు 2011, ఆదివారం

మాకీ కోతలు వద్దు

ఇటలీలో బెర్లుస్కోనీ సర్కారు తలపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్నీ రగులుస్తున్నాయి. 2013 నాటికి బడ్జెటరీలోటును పూర్తిగా నిర్మూలించేందుకు ఆయన ప్రతిపాదించిన 'కోత'లు, పన్ను పోటులు బెర్లుస్కోనీ రాజకీయ భవితవ్యాన్ని అగమ్యగోచరం చేస్తున్నాయి. బెర్లుస్కోనీ సర్కారు ప్రతిపాదిస్తున్న కోతలతో అటు ప్రజల్లోనే కాదు, ఇటు ప్రాంతీయ గవర్నర్లలో కూడా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. నిధుల కేటాయింపుల్లో కోతలు ఎవరికీ ఆమోదయోగ్యం కాదని రోమ్‌ నగర మేయర్‌ గియానీ అలమానో స్పష్టం చేస్తున్నారు. నిధుల కేటాయింపుల్లో ..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి