.

1, ఆగస్టు 2011, సోమవారం

ఈ జీవితం మళ్లీ రాదు !

హిందీలో ఘన విజయం సాధిస్తున్న 'జిందగీ నా మిలేగీ దోబారా'. దీనర్థం ఈ జీవితం మళ్లీ రాదు. సినిమా తెలుగు రీమేక్‌ హక్కుల కోసం పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 'బుడ్డా' సినిమా ద్వారా హిందీ ఫీల్డ్‌లో మంచి పరిచయాలు పెంచుకున్న పూరి జగన్నాథ్‌ ద్వారా కొందరు, పూరి జగన్‌ కంటే ముందు నుంచీ హిందీ పరిచయాలు విస్త్రతంగా కలిగిన కోన వెంకట్‌ ద్వారా మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి