.

15, జులై 2011, శుక్రవారం

పోరాటాల్లో రెబల్‌

ప్రభాస్‌ హీరోగా రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'రెబల్‌'. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రం ప్రోగ్రెస్‌ గురించి నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావు మాట్లాడుతూ...'హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో హీరో, విలన్‌ల మధ్య కొన్ని కీలక సన్నివేశాల్ని 22 వరకు చిత్రీకరిస్తాం. బ్యాంకాక్‌లో జరిగే భారీ షెడ్యూల్‌లో చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని ముఖ్య సన్నివేశాల్ని తీస్తాం. మళ్ళీ సెప్టెంబర్‌ 10 నుండి ఏకధాటిగా చిత్రం పూర్తయ్యేవరకూ..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి