.

8, జూన్ 2011, బుధవారం

ఏవీ ఆ నిజాలు..!

అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ అమెరికా సీల్స్‌ చేతిలో మరణించినట్లు చెబుతున్న నెల రోజుల అనంతరం కూడా ఆ సంఘటన వాస్తవానికి, కల్పనకు మధ్యలోనే కొట్టుమిట్టాడుతోంది. ఎలాంటి విచారణా, దర్యాప్తూ, తీర్పు, నిర్బంధం, పోస్ట్‌మార్టం, బహిరంగంగా ఖననం చేయడం, సక్రమమైన ప్రక్రియ, జెనీవా ఒప్పందం లేదు. ఇంకా దానికి సంబంధించి ఒక్క ఫొటోగ్రాఫ్‌ కూడా లేదు. అది గోప్యంగా జరిగిన హత్య. చరిత్రలో సాగిన అత్యంత ప్రమాదరకమైన వేట ఎలాంటి ఫొటో...............................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి