.

7, మే 2011, శనివారం

అసలు ఉగ్రవాది అమెరికానే!



అమెరికా సైన్యం, దాని ఛీర్‌లీడర్స్‌ ఎట్టకేలకు సంబరపడటానికి ఒక అవకాశం లభించింది. బిన్‌ లాడెన్‌ను హతమార్చడం అమెరికాకు ఎంత ముఖ్యమో ఇది స్పష్టం చేస్తోంది. వధింపబడిన ప్రాంతం నుండి సముద్రంలో విసిరివేసే వరకు కథనాలు ప్రచురించే అవకాశం మీడియాకు లభించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా పాల్పడిన ఆక్రమణలకు, చేసిన యుద్ధాలను సమర్ధించుకుంటూ పలికిన అసత్యాల గురించి ఒబామా ఒక్క ముక్క కూడా చెప్పలేదు. ఈ ప్రాంతంలో పుష్కలంగా లభించే చమురు గురించి కూడా ఆయన ప్రస్తావించలేదు..................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి