.

31, మే 2011, మంగళవారం

ధూమపానం ప్రాణాలను ఊదేస్తుంది

ధూమపాన వ్యసనం ఉన్నవారికి అదొక యాంత్రికమైన అలవాటుగా మారిపోతుంది. ఈ వ్యసనాన్ని వదిలించుకోవటం తమకు అసాధ్యమని భావిస్తారు. నిజంగానే అసాధ్యమో కాదో కూడా వారు ఏనాడు సమీక్షించుకుని ఉండరు. ఎందుకంటే అసాధ్యమన్న అభిప్రాయాన్ని వారు అంత ప్రగాఢంగా నమ్ముతారు. ఒక రోజు ధూమపానం చేయకుండా ఉంటే ఎదురయ్యే శారీరక ఇబ్బందులు ఈ విశ్వాసాన్ని మరింత పెంచుతాయి. అలాంటి అభిప్రాయాలకు బందీకాకుండా కొన్నాళ్లు సిగరెట్‌ తాగకుండా ఉండగలిగితే అతిత్వరలోనే ధూమపానం నుంచి విముక్తి కాగలరు. చాలాకాలంపాటు ధూమపానానికి అలవాటుపడి ఉండటం వల్ల ఒక్కసారి మానేసినప్పుడు శారీరకంగా కొంత.......................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి