.

14, మే 2011, శనివారం

ఇంటర్నెట్‌ లేకుండానే లాడెన్‌ ఇ-మెయిల్స్‌

ఒసామా బిన్‌ లాడెన్‌ ఇంటర్నెట్‌ అందుబాటులో లేకుండానే పెద్ద ఎత్తున ఇ-మెయిల్స్‌ పంపిన వైనం వెలుగులోకి వచ్చింది. అమెరికా ప్రభుత్వానికున్న అత్యుత్తమ రహస్య సమాచార సేకరణకర్తల కంటే కూడా ఆయన ఎంతో కష్టసాధ్యమైన వ్యవస్థను నిర్మించుకున్నాడు. ఆయన పద్ధతుల వివరాలను ఉగ్రవాద నిరోధక అధికారి ఒకరు అసోసియేటెడ్‌ ప్రెస్‌కు తెలిపారు. లాడెన్‌ ఉపయోగించిన పద్ధతులు సైబర్‌స్పేస్‌ ద్వారా.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి