.

27, మే 2011, శుక్రవారం

ఆసక్తి, సామర్థ్యం ఉన్న కోర్సు...ఎంపిక చేసుకోండి

పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పుడు...ఏ కోర్సు ఎంచుకోవాలి? ఏ సబ్జెక్టు తీసుకుంటే ఏయే ఉద్యోగాలలో ప్రవేశించవచ్చు? అనేవి...నేటి విద్యార్థుల్లో మొలకెత్తే ఆలోచనలు. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, ఇతరత్రా తెలిసిన వారు 'ఈ కోర్సు బావుందట, ఈ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు బావుంటుంది' అని ఎన్నో చెబుతుంటారు. ఎవరికి తోచిన సలహాలు, సూచనల ఇస్తారు. అందులో మనకు అనుకూలమైంది, ఆసక్తి, అభిరుచి ఉన్న సబ్జెక్టు వైపు దృష్టి సారించాలి. సైన్స్‌ తీసుకోవాలా, కామర్స్‌ వైపు వెళ్లాలా అన్న సందిగ్ధంలో అనేక మంది విద్యార్థులు ఉంటారు. అలాంటి వారు పరిశీలించాల్సిన కొన్ని అంశాల్ని ఇక్కడ ఇస్తున్నాం. పరిశీలించండి.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి