.

1, జూన్ 2011, బుధవారం

20 ఏళ్లలో రెట్టింపవుతాయి

ప్రజల ముఖ్య ఆహార పదార్థాల సగటు ధరలు వచ్చే 20 ఏళ్ళలో రెట్టింపుకు పైగా పెరుగుతాయని, మానవాభివృద్ధి అనూహ్యమైన రీతిలో తలక్రిందులౌతుందని స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫాం మంగళవారం హెచ్చరించింది. 2050 నాటికి డిమాండ్‌ ఇప్పుడున్న స్థాయి కంటే 70 శాతం పెరుగుతుందని పేర్కొంది. తమ ఆదాయంలో 80 శాతానికి పైగా ఆహారంపై ఖర్చుపెట్టే ప్రపంచంలోని నిరుపేద ప్రజలు దీనివల్ల తీవ్రంగా ప్రభావితులౌతారని ఆ సంస్థ అభివర్ణించింది. ప్రపంచం రాజకీయ అశాంతితో కూడిన శాశ్వత ఆహార సంక్షోభంలోకి వెళ్తోందని పేర్కొంది. అందువల్ల అంతర్జాతీయ ఆహార వ్యవస్థను..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి