.

5, ఏప్రిల్ 2011, మంగళవారం

రేడియేషన్‌ లీకేజి పాయింట్‌ గుర్తింపు : * రియాక్టరుకు చేరువలో 20సెం.మీ. పగుళ్లు * బయటపడిన ఇద్దరు కార్మికుల మృతదేహాలు

జపాన్‌లో ఫుకుషిమ దాయిచీ అణు విద్యుత్కేంద్రంలో మూడు వారాలుగా అంతుచిక్కకుండా ఉన్న రేడియేషన్‌ లీకేజీ స్థానాన్ని నిపుణులు, అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఫుకుషిమ దాయిచీ అణు విద్యుత్కేంద్రంలోని రెండో రియాక్టరుకు చేరువలో నిరుపయోగ విద్యుత్‌ కేబుళ్లను ఒక గదిలో నిల్వ ఉంచుతారు. ఈ గది తలుపు గడియకు దగ్గరలో సుమారు 20సెం.మీ. వెడల్పున ఏర్పడిన పగుళ్లను గుర్తించినట్లు..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి