.

18, మార్చి 2011, శుక్రవారం

'హేట్‌' వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఒక్కడే

సినీ నటులు బాలకృష్ణను, చిరంజీవిని ద్వేషిస్తూ అసభ్య వెబ్‌సైట్లు నిర్వహిస్తున్నదీ ఒకే వ్యక్తి అని తేలింది. అస్ట్రేలియాలోని సిడ్నీ వాసిగా గుర్తించిన అతడికి ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేసింది. తమ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ ఈ నోటీసులు ఇచ్చిందని హైదరాబాద్‌ క్రైం కంట్రోల్‌ స్టేషన్‌ (సిసిఎస్‌) డిసిపి జె.సత్యనారాయణ గురువారం తెలిపారు. బాలకృష్ణను కించపరిచేలా 'ఐ హేట్‌ బాలయ్య డాట్‌కాం', చిరంజీవిని..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి