.

29, మార్చి 2011, మంగళవారం

ప్రజాస్వామ్యంపై పచ్చి దాడి

 
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చరిత్రలో మరో చీకటిరోజు. ఇటీవల అసెంబ్లీ ఆవరణలో లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్‌ నారాయణపై దాడి జరిగింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష సభ్యులపై సభలోనే దాడి జరిగింది. ఒక అమాత్యుడే అందుకు తెగబడ్డారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారంటూ, విమర్శిస్తున్నారంటూ పట్టరాని కోపంతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సభలో తెలుగుదేశం పార్టీ సభ్యులపై..........

1 కామెంట్‌:

  1. జయప్రకాష్ నారాయణ పై దాడి చేసింది (నెత్తిమీద చిఇన్న దెబ్బ వేసింది ) ఒక సాధారణ డ్రైవర్.
    కాబట్టి అతనికి స్పీకర్ గారు వెంటనే 45 రోజుల జైలు శిక్ష వేసేసారు. అతనికి క్షమాపణ చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. కనీసం ఎందుకు కొట్టావని అడగలేదు.
    ఇప్పుడు ప్రతిపక్ష ఎం ఎల్ ఎ ల మీద దాడి చేసింది సాక్షాత్తూ ఒక మంత్రి కాబట్టి ఎ సిక్షాలేదు.
    అప్పుడు తెలంగాణా వాళ్ళు గొడవ చేసారు కాబట్టి ఆ క్లిప్పింగ్స్ అన్నీ మీడియాకి విడుదల చేసారు.
    ఇప్పుడు తన్నిండీ తన్నులు తిన్నదీ సీమంధ్ర వాళ్ళే కాబట్టి ఈ క్లిప్పింగ్స్ ప్రజలకు చేరకుండా తోక్కిపెట్టారు. న్యాయమా వర్ధిల్లు. తెలంగాణా నీకు ఇంకా ఎప్పుడు తల్లీ విముక్తి.

    రిప్లయితొలగించండి