.

3, మార్చి 2011, గురువారం

గ్యాస్‌ ఇస్త్రీపెట్టె

బొగ్గు లేక విద్యుత్‌తో పనిచేసే ఇస్త్రీపెట్టె అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో బొగ్గు దొరకటం కష్టంగా మారింది. దొరికినా, ఖరీదు బాగా పెరిగింది. ప్రత్యామ్నాయంగా, విద్యుత్‌తో పనిచేసే ఇస్త్రీపెట్టెను వాడుదామంటే కరెంట్‌ ఎప్పుడొస్తుందో, పోతుందో, చెప్పలేని స్థితి. పర్యవసానంగా, బట్టలను ఇస్త్రీ చేస్తూ జీవించేవారికి ఇస్త్రీ చేయడం పెద్ద సవాలుగా మారింది. ఈలాంటి సమస్యలను అధిగమించటానికే వరంగల్‌ జిల్లా నర్సంపేట ప్రాంతంలో నివసించే.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి