.

5, ఫిబ్రవరి 2011, శనివారం

నా భార్యను పెళ్లి చేసుకో..!

తను పెళ్లి చేసుకున్న యువతి మరో అబ్బాయిని ప్రేమిస్తోందని తెలిసి వారిద్దరినీ కలిపేందుకు ఆ భర్త నిశ్చయించుకున్నాడు. వినడానికి ఆసక్తిగానే ఉన్నా సదరు యువతిని ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో కథ అడ్డం తిరిగింది. మూడేళ్లుగా తన వెంట తిప్పుకుని ప్రియురాలు చెల్లెలు వరుస అవుతుందంటూ ప్రియుడు ప్లేటు ఫిరాయించాడు. పెళ్లి చేసుకోవడం కుదరదంటూ తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన ప్రియురాలి భర్త కాలనీ వాసులతో కలిసి ప్రియుడు పనిచేసే ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగాడు.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... అనంతపురం జిల్లా హిందూపురం వీవర్స్‌ కాలనీ ...........

1 కామెంట్‌: