.

27, ఫిబ్రవరి 2011, ఆదివారం

తెలంగాణాపై తేల్చండి

ప్రత్యేక తెలంగాణా అంశంపై ఏదో ఒక వైఖరిని వెల్లడించక తప్పదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానానికి తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా, సాధ్యమైనంత త్వరగా తెలంగాణా అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత ప్రణబ్‌ ముఖర్జీతో శనివారం ఆయనిక్కడ విడివిడిగా సమావేశమయ్యారు. తొలుత ప్రణబ్‌తో మధ్యాహ్నం అరగంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు సోనియాగాంధీతో అరగంట పాటు చర్చలు జరిపారు. ఈ భేటీ ముగిసిన తర్వాత నేరుగా హైదరాబాద్‌ వెళ్లాలని తొలుత ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఈమేరకు తన లగేజిని కూడా సిద్ధం చేసుకున్నారు..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి