.
27, ఫిబ్రవరి 2011, ఆదివారం
లాడెన్ బతికే ఉన్నాడు
ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడని అతని సన్నిహిత అనుచరుల్లో ఒకరైన అరుమాన్ అల్-జవహరి పేర్కొన్నాడు. ముస్లింలపై వివక్షపూరిత దాడులను నివారించడానికి లాడెన్ ఇంకా తన అల్‌ఖైదా నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని ఆన్లైన్ ద్వారా పేర్కొన్నట్లు సన్ పత్రిక తెలిపింది.
...........
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి