.

24, ఫిబ్రవరి 2011, గురువారం

గడాఫీపై పెరిగిన ఒత్తిడి

లిబియా ఉన్నత స్థాయి అధికారుల రాజీనామాలు, ఐరాస భద్రతా మండలి ఖండనతో ఒంటరిపాటైన ఆ దేశాధ్యక్షుడు గడాఫీపై ఒత్తిడి పెరిగింది. గడాఫీకి గట్టిగా అండగా ఉంటారని పరిగణిస్తున్న అంతర్గత వ్యవహారాల మంత్రి అబ్దెల్‌ ఫలా యూనెస్‌ తన పదవికి రాజీనామా చేసి ప్రతిపక్షంలో చేరిపోయారు. విప్లవం కొద్ది రోజులు లేదా గంటల్లోనే విజవంతమవు తుందని ఆయన అన్నారు. ప్రజలతో చేరాల్సిందిగా ఆయన లిబియా భద్రతా దళాలకు పిలుపునిచ్చారు. భద్రతా దళాలకు చెందిన పలువురు అధికారులు ఇప్పటికే ఫిరాయించినట్లు ఆయన చెప్పారు.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి