.

24, ఫిబ్రవరి 2011, గురువారం

జీవించడానికి ఆక్సిజనే అవసరమా? నత్రజని సరిపోదా? మేఘాలు ఎందుకుంటాయి?

 మనిషి బతకడానికి ప్రధాన అవసరం శక్తి. యంత్రాల్లాగా పెట్రోలుతో నడిచే చక్రాలు, బిసలు(knobs), ముషలకాలు(pistons), కరెంటుతో నడిచే మోటార్లు, సర్క్యూట్‌ బోర్డులు జీవుల్లో లేవు. జీవుల్లో ఉన్న శక్తి పూర్తిగా రసాయనిక శక్తే. ఈ రసాయనిక శక్తిని మనం ఆహారంలో ఉండే పోషక పదార్థాల(nutrients) నుంచి పొందుతాము. తాళం తీయడానికి తాళం చెవి ఎలా అవసరమో పోషక పదార్థాల్లో దాగున్న శక్తిని........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి