.

5, ఫిబ్రవరి 2011, శనివారం

లేత మనసులు

'గురు దేవోభవ'... అక్షరాభ్యాసం రోజే నేర్పే నీతిబోధ ఇది! కానీ నేడు అంతటి గౌరవమర్యాదలు అందుకునే గురువులే కరువయ్యారు. నిజాయితీ, మంచితనం, ఐకమత్యం, నిస్వార్థం... వంటి విలువలను నేర్పే సంగతి వదిలిపెట్టండి. నేడు కొందరు గురువులు కనీసం మనిషిగానైనా గుర్తించడానికి అర్హత కోల్పోతున్నారు. వారి విపరీత ప్రవర్తన 'రేపటి పౌరుల'పై తీవ్రప్రభావం చూపుతోంది. పైకి చెప్పుకోలేక, లోలోనే అణచుకోలేక ఆ పసి హృదయాలు అలజడికి లోనవుతున్నారు. రక్షిత మూడో తరగతి విద్యార్థిని. అల్లరి, అమాయకత్వం, అమ్మానాన్నలతో గారాబం తప్ప మరేమీ తెలియని చిన్నారి. స్కూల్‌ టీచరే ఇంట్లో ట్యూషన్‌ చెప్పడం, స్నేహితులూ అక్కడే చేరడంతో తల్లిదండ్రులను ...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి