.

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

బిట్‌శాట్‌ - 2011 సమర్థతకు సవాలు

అత్యున్నత సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులు భారతదేశానికి ఎంతగానో అవసరం. పలు రంగాల్లో వీరి కొరత చాలా ఉంది. దానికోసం జాతీయ స్థాయిలో ఏర్పాటైన విద్యా సంస్థ బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిఐటిఎస్‌). ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేసి, అత్యున్నతమైన విద్యనందిస్తారు. గత కొన్నేళ్లుగా పేపర్‌ బేస్డ్‌గా ఉన్న ఈ బిట్స్‌ పరీక్ష, ఇపుడు ఆన్‌లైన్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. మొదటి క్యాంపస్‌ రాజస్తాన్‌లోని పిలానీలో ప్రారంభమైంది. ఇప్పుడు హైదరాబాదు, గోవాలలో తమ శాఖలను విస్తరించింది. ఉన్నతమైన ప్రమాణాలతో విద్యనందిస్తున్న జాతీయ సంస్థల్లో బిట్స్‌ ఒకటి. ఐఐటి, ఎన్‌ఐటి మొదలయిన వాటి తర్వాత యువత దృష్టి వీటిపై ఎక్కువగా ఉంది. స్వేచ్ఛగా, సృజనాత్మకమైన ఆలోచనా విధానానికి బిట్స్‌ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులెంతో మంది ఈ పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. వాటి వివరాలు....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి