ఒకే దృశ్యం.... ఒక విజువల్స్‌లో చూస్తే ఆసక్తిగా వుంటుంది. మరో విజువల్స్‌లో చూస్తే అంతగా ఆకట్టుకోదు. కారణం... వీడియో ఎడిటింగ్. సేకరించిన విజువల్‌ను వీక్షకులకు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా ప్రదర్శించగలగాలి. ఏది ఎంత అవసరం అన్న అంశాలు దృష్టిలో పెట్టుకొని, కావాల్సిన సమాచారం అందించగలగాలి. ఇదే వీడియో ఎడిటింగ్ ప్రధాన ఉద్దేశం. ఈ కెరీర్ ప్రారంభించాలంటే......
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి