.

20, జనవరి 2011, గురువారం

నా కళ్లతో దక్షిణాఫ్రికా....

దక్షిణాఫ్రికాలో ఇటీవల 17వ ప్రపంచ యువజనోత్సవాలు జరిగాయి. వాటిలో పాల్గొనే అరుదైన అవకాశం మాకు లభించింది. డిసెంబర్‌ 13, 2010 నుండి 21, 2010 వరకు ఆ దేశంలో గడిపాం. మన రాష్ట్రం నుండి 45 మందిమి వెళ్లాం. వారిలో డి.వై.ఎఫ్‌.ఐ, ఎస్‌.ఎఫ్‌.ఐ నుంచి 10 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ అనేక మధురానుభూతులతో తిరిగి వచ్చారు. ప్రెటోరియాలోని స్వైన్‌ ఈవెంట్‌ సెంటర్లో జరిగిన అనేక సెమినార్లు, సదస్సులు, చర్చల్లో పాల్గొన్నాం............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి