.
9, జనవరి 2011, ఆదివారం
సముద్ర గర్భంలో... నిశ్శబ్ద గమనం
సముద్ర జలాల్లో అదో సంచలనం. సముద్ర గర్భంలో నిశ్శబ్ద గమనం. ఉపరితల జలాలపై గంభీర సంచారి. అదే భారీ లోహ తిమింగలం.. జలాంతర్గామి (సబ్‌మెరైన్). సముద్ర జలాల ద్వారా శత్రువు నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోడానికి మనిషి చేసిన అన్వేషణ ద్వారా రూపుదిద్దుకున్న ఆయుధం జలాంతర్గామి. దేశ ఆయుధ సంపత్తిలో దీనిదే ముఖ్య స్థానం. నిశ్శబ్దంగా శత్రువును మట్టుపెట్టే ప్రత్యేకతే వీటిపై దేశాల ఆసక్తికి కారణం. ఎవరికంటా పడకుండా సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా సంచరిస్తూ శత్రువు ఉనికిని కనిపెట్టి మట్టుపెట్టడం, శత్రు స్థావరాల సమీపానికి వెళ్లి మందుపాతరలను జారవిడవడం జలాంతర్గామి చేసే పని. ఆధునిక యుద్ధ విన్యాసాల్లో.........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి