.
20, జనవరి 2011, గురువారం
వెన్నుపోటు పొడిచారు
సోవియట్ యూనియన్ అధ్యక్షుడు గోర్బచేవ్ తమను మాటలతో మోసం చేసినట్లు నాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం తన సన్నిహితులతో జరిగిన సమా వేశంలో విమర్శిం చారు. బుష్ సేనలను నిలువరించే ధైర్యం గోర్బచేవ్‌కు లేదన్న విషయం తనకు తెలుసని చెప్పారు. ఈ విషయాలను ఇటీవల విడుదలైన రహస్య పత్రాలు వెల్లడించాయి. కువైట్ ఆక్రమణ నేపథ్యంలో 1991, ఫిబ్రవరి 24న తొలిసారిగా తమతో తలపడిన అమెరికాను నిలువరించేందుకు నాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సోవియట్ నేత మిఖాయెల్ గోర్బచేవ్ సహాయాన్ని అర్థించారు. .............
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి